చంద్రబాబు నాయుడు ని ఓడించడం ఎవరి వల్లా కాదు ! కొడాలి నాని సవాల్ | Oneindia Telugu

2017-09-08 174

YSR Congress Party MLA Kodali Nani on Thursday said that no one will win on AP CM Chandrababu Naidu in Kuppam, YS Jagan in Pulivendula and Harish Rao in Siddipet.
గుడివాడలో తనను ఓడించడం ఎవరి తరం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.తనకు గుడివాడలో మంచి బలం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గుడివాడలో తనను దెబ్బకొట్టే వారు లేరని చెప్పారు. కొందరు నేతలను కొన్ని చోట్ల ఎవరూ ఓడించలేరని, అలాగే గుడివాడలో తనను ఎవరూ ఓడించలేరని చెప్పారు.